Bansos

World Sparrow Day: ఈ టీచర్ తన రిటైర్మెంట్ డబ్బులతో పిచ్చుకలకు గింజలు పెడుతున్నారు | BBC Telugu

World



కాకినాడ జిల్లా తునికి చెందిన రిటైర్డ్ టీచర్ పోలువర్తి దాలినాయుడు పిచ్చుకల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. పిచ్చుకలను పరిరక్షిస్తే జీవవైవిధ్యం మెరుగుపడుతుందని ఆయన అంటున్నారు.
#andhrapradesh #kakinada #worldsparrowday #sparrow

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:

ఇన్‌స్టాగ్రామ్:

ట్విటర్:

world , World Sparrow Day: ఈ టీచర్ తన రిటైర్మెంట్ డబ్బులతో పిచ్చుకలకు గింజలు పెడుతున్నారు | BBC Telugu , #World #Sparrow #Day #ఈ #టచర #తన #రటరమట #డబబలత #పచచకలక #గజల #పడతననర #BBC #Telugu
, కాకినాడ,తుని,రిటైర్డ్ టీచర్ పోలువర్తి దాలినాయుడు,పిచ్చుకల పరిరక్షణ,జీవవైవిధ్యం,andhra pradesh,kakinada,world sparrow day,sparrow,BBC Telugu,BBC News Telugu,BBC Telugu News,BBC Telugu News Live,bbc news telugu live,bbc telugu updates,బీబీసీ తెలుగు,తెలుగు బీబీసీ

37 pemikiran pada “World Sparrow Day: ఈ టీచర్ తన రిటైర్మెంట్ డబ్బులతో పిచ్చుకలకు గింజలు పెడుతున్నారు | BBC Telugu”

  1. మా ఊరిలో నా వంతు భాధ్యత గా నేను ఇంటింటికీ పిచ్చుకల గూళ్ళను పంచుతున్నను. వాటి సంతతి బాగా పెరిగింది. మీరు చేస్తున్న కృషి చాలా అద్బుతం sir. త్వరలో మీకు కొన్ని పిచ్చుక గూళ్లు పంపుతాను. 🙏🙏🙏🙏

    Balas
  2. దాలి నాయుడు గారు ధన్యులు. నిజంగా ఇదో అద్భుత ఆలోచన.

    Balas
  3. So we should recrete our old tradition and save our life and environment… Channels lo swamijulu chese standup comedy lo ilanti manchi vishayalu cheppandi… Just pujalu, vrathalu books chadavatam kakundaa… If our generation change, next generation live..

    Balas
  4. Miru 100 years bagundali… Nakkuda Istam Anduke Ma intikochhe Vatiki Water 💦 Food 🍲 Peduthuntam Daily birds 🐦 ki animals ki water 💦 food pedathamu

    Balas
  5. Super andi ❤❤❤❤❤👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👍🏻👍🏻👍🏻💛💛💛💛💛👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    Balas
  6. బాలి నాయుడు గారు మీరు చేస్తున్న ఈ సేవ మరియు పక్షుల పరిరక్షణకు మీరు పడుతున్న ఆరాటము బహు గొప్ప ప్రశంసనీయం,మీకు నేను మనస్ఫూర్తిగా అభివాదం చేస్తున్నాను

    Balas

Tinggalkan komentar